Shri Veda Bharathi
0
Home

Shop by Categories

Explore our collection of Vedic literature, courses, and educational resources

శ్రీ వేద భారతి మిత్రులు అందరికీ నమస్కారాలు.

19.12.2024 నుండి, ఇందిరా పార్కు కు ఎదురుగా, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభం!!
మన స్టాల్ నంబరు 83.

ప్రవేశ ద్వారానికి ఎదురుగా, ఎడమవైపు మధ్యవరుసలలో మొదటి స్టాల్ మనదే !
సుమారు 150 రకాలకు పైగా ఉన్న పుస్తకాలు , pen drives ద్వారా, ప్రాచీన, ఆధునిక భారతీయ విజ్ఞానాన్ని, ప్రపంచమంతటా, దీక్షతో, గత 30 సంవత్సరాలుగా, ప్రచారం చేస్తున్న శ్రీ వేదభారతి సంస్థ కు తమరి ప్రోత్సాహం చాలా ఆవశ్యకమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.

ఈ సందర్భంగా మీకు మేము అందిస్తున్న హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి, మన స్టాల్ కు విచ్చేసి, ప్రోత్సహించ ప్రార్థన !!!!

డా.రేమెళ్ల అవధానులు
98494 59316

Online Courses

Brahma Sutra Sankara Bhashyam Classes
Teaching and training program for adults for a comprehensive understanding of Brahma Sutra based on Sankara Bhashyam.
Sri Rudra Bhashyam - 
Paathamulu
Majority of followers of Sanatana Dharma worship Lord Siva in various forms, like chanting / or Paarayana of the Vedic mantras embedded ...
Aryabhatiyam – Bijaganitam Online Course

At the outset, Shri Veda Bharathi (SVB) records its sincere thanks to all the participants who got their extensive training from SVB on Lilavati 

About Shri Veda Bharathi

Shri Veda Bharathi, is a renowned public charitable trust working relentlessly towards the preservation and propagation of Vedic knowledge. SVB carries out diverse research work related to Sanskrit and the Vedas.   Read More

Latest Products

Upcoming Events

Upcoming Vedic Programs & Educational Events

Explore Events

Submit Your Testimonial

on the go

Please Submit Your Testimonial / Review.

Submit Now
Sri Vishnu Sahasranamam

Quote of the Day

అజరామర సూక్త ి– 11
ఆదానస్య ప్రదానస్య కరవ్ి యస్య కరమ ణః ।
క్షిప్రమప్క్తయమాణస్య కాలః పిబతి తప్రస్ం ।।
ఇచ్చి పుచ్చి కొనుట,కరవ్ి యపాలన, కరామ చరణ లలో జారయ ము జరిగంరంటే దాని
ఫలితముఅనబడు రసానిి కాలమేప్ాగవేస్ింది. కావున ఎరప టికీ చేయవ్లసిన
రనులలో ాాా రము రనిక్తరాదు . తరువాత నిముస్ము కాలము
ఏమి చేయబోతందో మనకు తెలియదుకదా. పెరలుద నితయ ం స్నిి హితో మృతయ ః
కరవ్ి యం ధరమ స్ంప్రహం' అన్ని రు. కావున ఆలోచ్చంచ్చ చేసే రనులు
ఆచరించ్చటలో ఆలస్య ము చేయరాదు.

స్వస్త.ి
చెరుకు రామ మోహన్ రావు
****************************************
అజరామర సూక్త ి– 12

Recent Updates

View All  

08 June 2024

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర భాష్యం

మనము శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర భాష్యాన్ని 5 సంవత్సరాల క్రితం ప్రారంభించి,  సుమారు మూడున్నర సంవత్సరాల కాలంలో విస్తృతంగా అధ్యయనం చేయడం జరిగింది


Read more...

08 June 2024

సౌశీల్య Personality Development Online Course - 2024

మన చిరంజీవుల " ప్రతిభ" ను  వృద్ధి చేయడానికి,  ఇంతకు ముందు," వేదగణణితం", " లీలావతీగణితం" వంటి అంశాలపై చాలా సార్లు  శిక్షణ తరగతులను  నిర్వహించడం జరిగింది.

Read more...

08 June 2024

బుక్ ఎగ్జిబిషన్

క్రిందటి నెలలో హైదరాబాద్ లో బుక్ ఎగ్జిబిషన్ జరిగింది.  కరోనా కారణంగా 2020 నుండి 2023 వరకూ మనం పాల్గొనలేదు.  చాలామంది స్నేహితులు, పరిచయస్థులు, ఎంతో  అభిమానంతో, 


Read more...

Gallery

Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Added to cart
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.