శ్రీ వేద భారతి మిత్రులు అందరికీ నమస్కారాలు.
19.12.2024 నుండి, ఇందిరా పార్కు కు ఎదురుగా, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభం!!
మన స్టాల్ నంబరు 83.
ప్రవేశ ద్వారానికి ఎదురుగా, ఎడమవైపు మధ్యవరుసలలో మొదటి స్టాల్ మనదే !
సుమారు 150 రకాలకు పైగా ఉన్న పుస్తకాలు , pen drives ద్వారా, ప్రాచీన, ఆధునిక భారతీయ విజ్ఞానాన్ని, ప్రపంచమంతటా, దీక్షతో, గత 30 సంవత్సరాలుగా, ప్రచారం చేస్తున్న శ్రీ వేదభారతి సంస్థ కు తమరి ప్రోత్సాహం చాలా ఆవశ్యకమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.
ఈ సందర్భంగా మీకు మేము అందిస్తున్న హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి, మన స్టాల్ కు విచ్చేసి, ప్రోత్సహించ ప్రార్థన !!!!
డా.రేమెళ్ల అవధానులు
98494 59316
Online Courses
Brahma Sutra Sankara Bhashyam Classes
Brahma Sutra Sankara Bhashyam Classes
Teaching and training program for adults for a comprehensive understanding of Brahma Sutra based on Sankara Bhashyam.
Sri Rudra Bhashyam - Paathamulu
Sri Rudra Bhashyam -
Paathamulu
Majority of followers of Sanatana Dharma worship Lord Siva in various forms, like chanting / or Paarayana of the Vedic ...
Latest Products
Rs.3,500.00
Quick Access Links
Find all our latest courses, upcoming events, and registration forms in one place.





















